ఒమన్లోకి మద్యం తరలింపు.. ముఠా అరెస్ట్
- August 21, 2024
మస్కట్: ముసందం గవర్నరేట్లోకి పెద్ద మొత్తంలో మద్య పానీయాలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఆరుగురిని రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్ఓపి) అరెస్టు చేశారు. కోస్ట్ గార్డ్ పోలీసుల బృందం రెండు వేర్వేరు బోట్లలో ఆసియాకు చెందిన ఆరుగురు వ్యక్తులను, వారి వద్ద నుంచి భారీగా మదాన్ని స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







