ఎన్నారైలకు పింఛను ఆన్లయిన్లో లభ్యం
- June 17, 2016
జాతీయ పింఛన్ పథకంలో చేరాలనుకుంటున్న ఎన్ఆర్ఐలకు మార్గం మరింత సుగమమైంది. ఇప్పటివరకు ఈ పథకాన్ని పొందాలంటే ఎన్ఆర్ఐలు స్వయంగా సంబంధిత బ్యాంకుకు విచ్చేసి దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఇక నుంచి ఆన్లైన్ ద్వారా కూడా ఈ పథకాన్ని పొందవచ్చని ఆర్థిక మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 'ఇక నుంచి ఎన్ఆర్ఐలు ఈ-ఎన్పీఎస్(నేషనల్ పెన్షన్ స్కీమ్) ద్వారా ఇంటి నుంచే పథకాన్ని పొందే అవకాశం ఉంది. ఇందుకోసం ఆధార్‌కార్డు లేదా పాన్‌కార్డు కలిగి ఉంటే సరిపోతుంది' అని ఉన్నతాధికారులు తెలిపారు. భారతీయ ఆర్థిక వ్యవస్థలో ప్రవాసులను కూడా భాగస్వాములను చేసే ఉద్దేశంతో ఈ సదుపాయాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







