అంధ్రా లో ఉద్యోగాలివిగో
- June 17, 2016
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. 10వేలకుపైగా పోస్టుల భర్తీకి ఏపీ ఆర్థిక శాఖ శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఏపీపీఎస్సీ ద్వారా 4009, పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా 5,991, గ్రూపు-1 ద్వారా 94, గ్రూప్-2లో 750 పోస్టులు భర్తీ చేయనున్నారు. 1000 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేస్తారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖలో 422 పోస్టుల భర్తీకి చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జలవనరులశాఖలో 350 ఏఈఈ పోస్టుల భర్తీ, రెవెన్యూశాఖలో 200 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పోస్టుల కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ప్రభుత్వ ప్రకటనపై సంతోషం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







