కమ్మని స్వరాలు - 'సాహసం స్వాసగా సాగిపో'
- June 17, 2016
అక్కినేని నాగచైతన్య, మాంజిమా మోహన్ జంటగా నటించిన చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో'. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి యూనిట్ సభ్యులు హాజరయ్యారు. గురు ఫిల్మ్స్ ఇండియా పతాకంపై గౌతమ్ వాసుదేవ్ మేనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎం. రవీందర్ రెడ్డి చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎ.ఆర్. రెహమాన్ చిత్రానికి సంగీతం సమకూర్చారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







