ఒమన్‌లో పనిచేసే మహిళల సామర్థ్యాల పెంపు.. GFOW ఒప్పందం..!
- August 23, 2024
మస్కట్: ఒమన్‌లోని వర్కింగ్ మహిళల సామర్థ్యాలను, ముఖ్యంగా ఒమన్‌లోని మహిళా కమిటీల ప్రతినిధుల సామర్థ్యాలను మెరుగుపరచడానికి జబ్రీన్ అకాడమీతో జనరల్ ఫెడరేషన్ ఆఫ్ ఒమన్ వర్కర్స్ (GFOW) సహకార ఒప్పందంపై సంతకం చేసింది. శిక్షణ ప్రిన్సిపుల్స్, ప్రదర్శన నైపుణ్యాలు, ప్రభావవంతమైన ప్రభావం వంటి రంగాలలో శిక్షణ మరియు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దీంతోపాటు పని వాతావరణాన్ని మెరుగుపరచడం, ఉత్పాదకతను పెంపొందించడంపై వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తారు. ఈ ఒప్పందంపై GFOW ఛైర్మన్ నభన్ అహ్మద్ అల్-బట్టాషి, జబ్రీన్ అకాడమీ CEO నాసిర్ ఖలీద్ అల్-యారుబి సంతకం చేశారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు