ఎట్టకేలకు ఇరాక్ ఆధీనంలో ఫల్లుజా
- June 17, 2016
ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల నుంచి ఫల్లూజాలోని మున్సిపల్ భవనాన్ని ఇరాక్ దళాలు స్వాధీనం చేసుకొన్నాయి. నాలుగు వారాలుగా అమెరికా సహకారంతో చేస్తున్న దాడులనేపథ్యంలో బాగ్దాద్కు పశ్చిమాన ఉన్న ఫల్లూజా నగరాన్ని తిరిగి ఆధీనంలోకి తీసుకొన్నామని ఇరాక్ మిలటరీ అధికారులు శుక్రవారం మీడియాకు తెలిపారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









