మోవాసలాత్ మెట్రోఎక్స్ప్రెస్..కొత్త ప్రాంతాలకు సేవలు విస్తరణ..!
- August 29, 2024
దోహా: లుసైల్ అంతటా మరింత కవరేజీని అందించడానికి మెట్రోఎక్స్ప్రెస్ సేవల విస్తరణను మోవాసలాత్ (కర్వా) ప్రకటించింది. ఆగస్టు 28నుండి మెట్రోఎక్స్ప్రెస్ సేవలు అల్ మహా ద్వీపంతో సహా లుసైల్లో అందుబాటులోకి వచ్చాయి. కర్వా టాక్సీ యాప్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు మెరీనా నార్త్, టార్ఫత్ సౌత్, టార్ఫత్ నార్త్ మరియు వాడి స్టేషన్ల నుండి తమ రైడ్లను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. మోవాసలాత్ మెట్రోఎక్స్ప్రెస్ ఒక ఉచిత సర్వీస్. దోహా మెట్రో , లుసైల్ ట్రామ్లను ఉపయోగిస్తున్నప్పుడు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







