నేషనల్ టాలెంట్ సెర్స్ అవార్డుల...
- June 19, 2016
చదువుతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించాలని సినీ సంగీత దర్శకుడు రమణ గోగుల అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారవతిలో యూనిఫైడ్ కౌన్సిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ టాలెంట్ సెర్స్ అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత సంవత్సరం జరిగిన టాలెంట్ పరీక్షలో ప్రతిభ కనబర్చిన 300 మంది విద్యార్థులకు టి హబ్ ఫౌండర్ శ్రీనివాస్, సింగరేణ్ ఈడీ శ్రీనివాస్, డాక్టర్ పట్టాభిరామ్‌లతో కలిసి ఆయన అవార్డులు అందజేశారు.జాతీయస్థాయిలో నాణ్యమైన విద్యా సంబంధ టాలెంట్ సెర్స్ నిర్వహిస్తున్న యూనిఫైట్ కౌన్సిల్ ఫౌండేషన్‌ను రమణ గోగుల అభినందించారు.ఈ టాలెంట్ పరీక్షలో దేశవ్యాప్తంగా 7లక్షల మంది విద్యార్థులు పాల్గొనగా 300 మంది విద్యార్థులు అర్హత సాధించారని నిర్వాహకులు శ్రీనివాస్ తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్‌లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









