జులై 25 న 'జనతాగ్యారేజ్' ఆడియో..
- June 19, 2016
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు జనతాగ్యారేజ్ చిత్ర యూనిట్ స్వీట్ న్యూస్ చెప్పింది. ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం జులై 25 న హైదరాబాద్ లో అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున చేసేందుకు ప్రొడ్యూసర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. మిర్చితో సూపర్ హిట్ కొట్టిన కొరటాల శివ ఈ చిత్రానికి డైరెక్టర్. ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటన సినిమాకే హైలెట్ అని చిత్ర యూనిట్ అంటోంది.జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ కి జోడిగా సమంత, నిత్యామీనన్ లో యాక్ట్ చేస్తున్నారు. రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఆగస్టు 12 న జనతాగ్యారేజ్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







