ప్రవక్త పుట్టినరోజు.. సెప్టెంబర్ 15న ప్రభుత్వ సెలవు
- September 08, 2024
యూఏఈ: ప్రవక్త ముహమ్మద్ జన్మదినం సందర్భంగా సెలవు ప్రకటిస్తూ ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ సర్క్యులర్ జారీ చేసింది. సెప్టెంబర్ 15న సెలవు ఉంటుందని అధికార యంత్రాంగం తెలిపింది. గల్ఫ్ దేశాలతో సహా చాలా ఇస్లామిక్ దేశాల్లో, ఇస్లామిక్ క్యాలెండర్‌లో మూడవ నెల అయిన 12 రబీ అల్-అవ్వల్ 1444న ప్రవక్త పుట్టినరోజును జరుపుకుంటారు. యూఏఈ జాతీయ దినోత్సవం కోసం డిసెంబర్‌లో 2, 3 తేదీల్లో సెలవును ప్రకటించారు. వీకెండ్ తో కలిపి మొత్తం నాలుగు రోజులపాటు సెలవులు రానున్నాయి.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!