అమెరికన్ ఫుట్బాల్ మ్యాచ్కు వేదికగా హైదరాబాద్
- June 19, 2016
హైదరాబాద్ తొలిసారిగా అంతర్జాతీయ అమెరికన్ ఫుట్బాల్ మ్యాచ్కు వేదిక అయింది. గచ్చీబౌలీ స్టేడియంలో ఇండియా వర్సెస్ దుబాయ్ మధ్య రసవత్తరంగా సాగిన మ్యాచ్లో దుబాయ్ విజేతగా నిలిచింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఎంపీ జితేందర్ రెడ్డి క్రీడాకారులతో కరచాలనం చేస్తూ గ్రౌండ్లో సందడి చేశారు. క్రీడలను ప్రొత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







