ఇది ఎడారి బతుకుల విశ్వరూపం........

- June 20, 2016 , by Maagulf

 


350 రూపాయల బస్సు చార్జితొ పట్నం ఎయిర్ పొర్ట్ కు వచ్హి..
50 వేల రూపాయల( ఎజెంట్) ప్లెన్ టికేట్ తొ పొట్ట చేత పట్టుకొని
పొరుగు దేశలలొ మన ఆమాయకుల
జీవన విదానం వర్ణణతీతం..

ఒక్కర ఇద్దర వేలల్లొ అమాయక బనిసాలు ..
ఇ బ్రతుకు పొరాటంలొ..

దూరపు కొండలు నూలుపన్న సమేత....
దూరపు బ్రతుకులు నూలుపన్నట్లుగా మారింది..

ఇ అమాయకుల వలస జీవన విదానంతొ....
ఎమి అశించి విరందరు బనిసాలు గా మరారు.....

కన్న తల్లి దండ్రికి , బార్య పిల్లలకు 3 పూటల అకలి తిర్చడం కొరక...

ఎమి సాదిస్తారు చివరికి వీరు .....
యెడ్ల తరబడి ఓంటరి జీవిత పొరటంలొ.....

జన్మనించిన వాళ్లు కాలం చేస్తే  చివరి చూపుకు నొచుకొని వ్యర్ద బ్రతుకు ...

కన్న తల్లిని కాటికి తీసుకపొతే కనరాని దేశంలొ కుమిలి కుమిలి ఎడ్చి కుగ్గిపొయిన జీవితలేన్నొ..

ఆకలి బ్రతుకులకు ఎంత పెద్ద పేరొ తెలుసా? (గల్ప్ పొయినాడన్న బిరుదు

వాడికి ఎమి బాద గల్ప్ లొ
ఉంట్టాడన్నా లొకం యేళన.....

గ్రామంలొ ఎ యొక్క ఉపాది పదకం గల్ప్ లొ జీవించే వాడికి దక్కదు....

ఎందుకంటే వాడు బ్రతక పొయినాడు గ్రామంలొ ఉపాది లేక ..
అందుకే కాబొలు వాడికి ఏది దరించెరాదు.....

అంతేందుకు కనిసం రేషన్ కార్డ్ కూడ చక్కర కార్డ్ ఇస్తరటా గల్ప్ లొ ఉన్నడని...

అడుగక పొతే అది కూడ ఇవ్వరంటా మనకు వలస బాట చుపించిన పెద్ద పెద్ద నాయకులు....

గత్యతరం లేక చక్కర కార్డ్ తీసుకొక తప్పదు......
కాలం కలిసొంచి పరాయి దేశంలొ కనులు ముస్తే 
శవ పేటికలొ శవం తీసుకరావడానికి ...

రేండొ పాస్ పొర్ట్ గా మనకు ఉపయెగపడడానికి  
మన బడా బాబులు మనకించిన ఆణవాలు...

ఎందుకింత మనం అమాయకంగా జీవిస్తూనామని
అలసిపొయిన తరువాత అలొంచనలొ పడ్డా జీవితలేన్నో....

ఒక్క విషయాని మీకు నేను మాత్రం చెప్పాలి .....
గల్ప్ దేశలాలొ ఉన్నా వాళ్లకు మన గ్రామంలొ
సాపయ్ వాళ్లకు ఎమి బేదం లేదన్నా

నిజం 100 కు75 శాతం మందికి తేలుసంటారా.......
తేలియాని నిజాలు ఏ గల్ప్ వెళ్లిన వాడి ని ఆడిగిన చేప్పుతాడు....

2 సంవత్సరాలకు  ఒక్కసారి ఇంటికి వచ్హిన వాడికి.....
తిరిగి వలస ప్రయణం కొరకు డబ్బులుండావన్నాది ....
చేదు నిజం.......

ఇ వలస ప్రయణం ప్రారంబించాను ఏందు కొరకని
అలొచించే లొపు ...

తనువులొ సత్తువా తగ్గి
చావుకు దగ్గరగా తీసుకపొగ ....
చావు కూడ దరి చేరనివ్వకపొతే .....

గడిచిన కాలని తలుచు కొని గుండేలొ
గతని పరుగు తీయిస్తుంటే

కుదిపి కుదిపి చంపివెస్తుంది గతంగా మరిన గల్ప్ జీవితం.....
ప్రేడ్స్...ఇది నిజమా......?    కాద......?

--మున్నురు రాంచంద్రా ( అకుల ), రాచర్ల గొల్లపల్లి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com