మంత్రులకు...కార్యదర్శులకు వార్షిక బోనస్ నిలిపివేత
- June 20, 2016
మస్కట్ - ఆర్ధిక మంత్రిత్వ శాఖ మంత్రులు, కార్యదర్శులకు మరియు వారి సమానమైనవారికి వార్షిక బోనస్ ను నిలిపివేయనున్నారు. చమురు ధరలు తగ్గిపోవడంతో ప్రతిస్పందనగా ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలు భాగంగా ఈ చర్యలు తీసుకోబడ్డాయి అని చెప్పారు.
మంత్రి ఒక ప్రకటనలో పేర్కొంటూ , ప్రభుత్వ వ్యయం దాని వినియోగంపై పునశ్చరణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మరియు చమురు ఆదాయాల క్షీణత వల్ల కలిగే లోటును తగ్గించడానికి కాని, చమురు యొక్క ఆదాయాలు గణనీయంగా పెంచడానికి మరియు ఆదాయాల యొక్క ప్రధాన వనరుగా చమురుపై ప్రభుత్వం యొక్క భారాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







