సిగరెట్ విసిరేస్తే 100 దిర్హామ్‌ల జరీమానా
- June 20, 2016
ఇకపై కార్లు ఇతర వాహనాల్లో వెళుతూ సిగరెట్లను బయటకు విసిరేస్తే 100 సౌదీ రియాల్స్ (100 దిర్హామ్స్) జరీమానా చెల్లించాల్సి ఉంటుంది. సౌదీ అరేబియా కొత్త ట్రాఫిక్ చట్టంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. అలాగే పాదచారుల మార్గాన్ని అక్రమంగా దాటినా తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు. ట్రాఫిక్ పోలీసులు, అక్కడికక్కడే నిబంధనల్ని ఉల్లంఘించినవారికి జరీమానా విధిస్తారు. గోడలపై అసభ్యకరమైన స్టిక్కర్స్ అంటించినా, పబ్లిక్‌లో ఇల్లీగల్ సిస్టమ్స్‌ని వినియోగించినా, రాంగ్ ప్లేస్‌లలో కార్లను పార్కింగ్ చేసినా జరీమానా తప్పదు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







