E311లో 220kmph వేగంతో డ్రైవ్.. డ్రైవర్ అరెస్టు..!!
- September 21, 2024
యూఏఈ: దుబాయ్‌లో షేక్ మహ్మద్ బిన్ జాయెద్ రోడ్ (E311)లో గంటకు 220కిలోమీటర్ల వేగంతో కారు నడుపుతున్నందుకు డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని వాహనదారుడికి 50,000 దిర్హామ్‌లు జరిమానా విధించినట్లు దుబాయ్ పోలీసులు వెల్లడించారు. కారు వేగంతో వెళ్లే దృశ్యాలను పోలీసులు షేర్ చేశారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేశారు.అతివేగం యూఏఈలో తీవ్రమైన ట్రాఫిక్ నేరం.3,000 దిర్హామ్‌ల వరకు జరిమానా విధించబడుతుంది. నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లయితే, యజమాని 50,000 దిర్హామ్‌ల జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!
- ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- పలువురు దౌత్యాధికారులను బదిలీ చేసిన ఒమన్..!!
- అరాద్ ఫోర్ట్ తీరంలో ఫ్యామిలీ కియోస్క్ లకు అనుమతి..!!







