అంబరాన్ని అంటిన 'నాట్స్' ముగింపు వేడుకలు
- July 05, 2015
ఉత్తర అమెరికా తెలుగు సంగం(నాట్స్) లాస్ఏంజిల్స్ వేదికగా నిర్వహించిన తెలుగు సంబరాలు ఘనంగా ముగిశాయి. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ముఖ్య అతిధిగా హాజరై తెలుగు జాతికి నాట్స్ చేస్తున్న సేవలను కొనియాడారు. నందమూరి బాలకృష్ణ అమెరికాలోని తెలుగు జాతిని కలిపి ఉంచుతున్న నాట్స్‌ని అభినందించారు. నాట్స్‌కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు, తనికెళ్ల భరణి,సిరాశ్రీ,భాస్కరభట్ల,గజల్ శ్రీనివాస్,గీత మాధురి తదితరులు పాల్గొన్నారు. 2017లో నాట్స్ తెలుగు సంబరాలను చికాగోలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







