జూలై 9న విడుదల కానున్న 'బాబు బంగారం' ఆడియో
- June 20, 2016
వెంకటేష్ , నయనతార జంటగా 'భలే భలే ' హిట్ కొట్టిన మారుతీ దర్శకత్వం లో తెరకెక్కిన 'బాబు బంగారం ' చిత్ర ఆడియో విడుదల కు రెడీ అయ్యింది..జూలై 9న విక్టరీ అబిమానుల మద్య ఆడియో వేడుక జరిపేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసారు..
ఇటివలే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టిజార్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన రావడం తో ఆడియో ఫై భారీ క్రేజీ ఏర్పడింది..గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.. సితార ఎంటర్టైన్మెంట్స్ ఫై ఈ చిత్రం నిర్మాణం జరిగింది..జూలై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







