నేషనల్ మ్యూజియాన్ని సందర్శించిన SCMR హెడ్..!!

- September 28, 2024 , by Maagulf
నేషనల్ మ్యూజియాన్ని సందర్శించిన SCMR హెడ్..!!

మస్కట్: అరబ్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్  సుప్రీం కౌన్సిల్ ఫర్ మీడియా రెగ్యులేషన్ (SCMR) హెడ్ కరమ్ గాబ్ర్  ఒమన్ సుల్తానేట్ పర్యటనలో భాగంగా రాయల్ ఒపేరా హౌస్ మస్కట్ (ROHM), నేషనల్ మ్యూజియాన్ని సందర్శించారు. హౌస్  విభాగాలు, సౌకర్యాలు, ప్రదర్శనలు, ప్రపంచ సంగీత ప్రదర్శనలలో ఉపయోగించే తాజా పరికరాల గురించి తెలుసుకున్నారు.  ఒమానీ నిర్మాణ మరియు సాంస్కృతిక వారసత్వాన్ని సృజనాత్మకంగా కలిపే ROHM ప్రత్యేకమైన నిర్మాణ డిజైన్‌లను వీక్షించారు. అక్కడి ప్రత్యేకతలను అధికారులు ఈజిప్ట్ ప్రతినిధి బృందానికి వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com