ఆకృతి సంస్థ అవార్డుల ప్రదా నోత్సవం..
- June 20, 2016
ఆకృతి సంస్థ రజతోత్సవ సంబరాల సందర్భంగా ఈ నెల 23న ప్రముఖ సినీ నటుడు ఎం.సాయికుమార్‌కు పెంటమరాజు సుశీల, రంగారావు స్మారక అవార్డు ప్రదానోత్సవం రవీంద్రభారతిలో జరుగుతుందని సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి ఆకృతి సుధాకర్ వెల్లడించారు. సోమవారం హైదర్‌గూడలోని ఎనఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆచార్య శర త జ్యోత్య్పారాణి, సినీ దర్శకుడు లక్ష్మణరేఖ గోపాలకృష్ణ, మిమిక్రీ కళాకారుడు బుర్రా మోహనకృష్ణ, శివలింగప్పలతో కలిసి ఆయ న మాట్లాడారు. తమ తల్లిదండ్రులైన పెం టమరాజు సుశీల, రంగారావుల సంస్మర ణార్థం విభిన్న రం గాల్లో ప్రతిభావంతులైన వారిని ప్రతియేటా అవార్డుల ప్రదా నోత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.అందులో భాగంగా ఈ సంవత్సరం ప్రముఖ సినీ నటుడు సాయికుమార్, ఐఐ టీ ఢిల్లీ డైరెక్టర్ డాక్టర్ వి.రాంగోపాల్‌రావులకు పెంటమ రాజు సుశీల, రంగారావు స్మారక అవార్డు ప్రదానం జరుగు తుందని తెలిపారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







