డాక్టర్ కోసం ఆన్లైన్ అపాయింట్మెంట్
- June 20, 2016
మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఆన్లైన్ (ఇ-బుకింగ్) సర్వీస్‌ని ప్రారంభించింది. ముహర్రాక్ పరిధిలోగల హెల్త్ సెంటర్స్‌లోని ఏ ఫిజీషియన్ అపాయింట్మెంట్ అయినా ఆన్లైన్ ద్వారా తేలిగ్గా దొరికేందుకు ఆస్కారం ఏర్పడింది. 80007000 నెంబర్‌కి ఫోన్ చేసి ఆన్లైన్లో అపాయింట్మెంట్ పొందవచ్చు. పౌరులు మరియు నివాసితులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా ముందస్తుగా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం, అవసరం లేనప్పుడు క్యాన్సిల్ చేసుకోవడం, అలాగే ఎంతమంది పెండింగ్ అపాయింట్మెంట్ తీసుకుని ఉన్నారనే విషయాల్ని తెలుసుకునే వీలుంది. వారం రోజుల అపాయింట్‌మెంట్‌ని వినియోగదారులు యాక్సెస్ చేయొచ్చు. ఒక స్పెషాలిటీ కోసం ఒక అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అపాయింట్మెంట్ సమయానికి రెండు గంటల ముందు మాత్రమే రీషెడ్యూల్ చేసుకోవడానికి వీలుంటుంది. అపాయింట్మెంట్ పొందినవారు ఆ సమయానికి 20 నిమిషాల ముందుగా క్లినిక్‌లో హాజరవ్వాల్సి ఉంటుంది. ఈ 20 నిమిషాల సమయంలో అవసరమైన డాక్యుమెంట్లు సబ్మిట్ చేయడానికి వీలుంటుంది. ఒకవేళ అపాయింట్మెంట్ తీసుకుని, సమయానికి క్లినిక్‌కి వెళ్ళకపోతే, ఆ స్లాట్‌ని ఇంకొకరికి కేటాయిస్తారు. వరుసగా మూడు అపాయింట్మెంట్లను ఓ వ్యక్తి క్యాన్సిల్ చేసుకుంటే, నెల రోజులపాటు ఆన్లైన్ బుకింగ్ నుంచి ఆ వ్యక్తిని తొలగిస్తా
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







