ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో యోగాను భాగం చేసుకోవాలి
- June 20, 2016
ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో యోగాను భాగం చేసుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సూచించారు. ఇవాళ రాష్ట్రపతిభవన్‌లో ఆయన యోగా దినోత్సవాన్ని ప్రారంభించారు. యోగా వేడుకల్లో పాల్గొన్న ప్రణబ్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేందుకు యోగా మానసిక, శారీరక శక్తిని అందిస్తుందన్నారు. యోగా చేయడం వల్ల శారీరం, మెదడు మధ్య సమన్వయం ఏర్పడుతుందని, దాని వల్ల మానసిక, శారీరక దృఢత్వం పెరుగుతందని ప్రణబ్ అన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







