సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఎదురుదెబ్బ..
- October 05, 2024
న్యూ ఢీల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీం కోర్టు ఎత్తి చూపిందని వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ పై నిగ్గు తేల్చేందుకు సుప్రీం కోర్టు కమిటీ వేసిన నేపథ్యంలో జగన్ స్పందించారు. చంద్రబాబు తప్పు చేశారన్నది రుజువైందన్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని కోర్టు చెప్పిందని గుర్తు చేశారు. చంద్రబాబు వేసిన సిట్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిందని జగన్ తెలిపారు. తిరుమలను చంద్రబాబు అపవిత్రం చేశారని మండిపడ్డారు. బాబుకు దేవుడంటే భయం, భక్తి లేవన్నారు. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి విషయంలో ఎవరైనా ఆడుకుంటే మామూలుగా వుండదని ఆయన హెచ్చరించారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







