‘గేమ్ ఛేంజర్’.! దిల్ రాజుని ఇరికించేసిన నాగార్జున.!
- October 09, 2024
దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో కాస్త గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే.
అయితే, ఎలాగైనా ఈ సినిమాని క్రిస్మస్ బరిలో దించేందుకు టీమ్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కన్ఫామ్ చేశాడు క్రిస్మస్కి కలుద్దామని.
అలాగే, దాదాపు డిశంబర్ 20 డేట్ ఫిక్స్ అని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా చెప్పేశాడు. తాజాగా నిర్మాత దిల్ రాజు కూడా చెప్పాల్సి వచ్చింది.
బిగ్‌బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ సందర్భంగా జరిగిన స్పెషల్ షో నేపథ్యంలో దిల్ రాజు గెస్ట్‌గా విచ్చేశారు. ఈ స్టేజ్‌పై నాగార్జున ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ ప్రస్థావన తీసుకొచ్చారు.
సడెన్‌గా నాగార్జున అడిగేసరికి దిల్ రాజు చెప్పక తప్పలేదు. క్రిస్మస్ టార్గెట్ అని చెప్పేశారు. సో, చూస్తుంటే ‘గేమ్ ఛేంజర్’ ఈ ఇయర్ ఎండింగ్లో బాక్సాఫీస్‌ని బ్లాస్ట్ చేసేందుకే సిద్ధమవుతోందని అనిపిస్తోంది.
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







