రిటైర్మెంట్ ప్రకటించిన రఫెల్ నాదల్
- October 10, 2024
స్పెయిన్: ప్రొఫెషనల్ టెన్నిస్‌కు దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్ రిటైర్మెంట్ ప్రకటించాడు. నవంబర్‌లో జరగనున్న డేవిస్ కప్ ఫైనల్ తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతానని ప్రకటించాడు. ”నేను ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నాను. గత రెండేళ్లు కఠినంగా గడిచాయి. ఈ నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పట్టింది. కానీ, జీవితంలో ప్రతిదానికీ ప్రారంభం, ముగింపు అనేది ఉంటుంది” అని నాదల్ పేర్కొన్నాడు.కెరీర్లో నాదల్ గెలిచిన గ్రాండ్‌స్లామ్‌లు.. ఆస్ట్రేలియన్ ఓపెన్ (2): 2009, 2022ఫ్రెంచ్ ఓపెన్ (14): 2005, 2006, 2007, 20008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020, 2022 వింబుల్డెన్ (2) : 2008, 2010యూఎస్ ఓపెన్ (4): 2010, 2013, 2017, 2019
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయం–బ్రస్సెల్స్ విమానాశ్రయం మధ్య అవగాహన ఒప్పందం
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో వైట్ కోట్ సెరిమనీ
- ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు.. పలు విమానాల దారి మళ్లింపు
- మారిషస్‌లో డా.గజల్ శ్రీనివాస్‌కు ‘విశ్వ సంగీత శాంతి దూత’ పురస్కారం
- ఇరాన్ 60 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన..హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభానికి ‘రోడ్‌మ్యాప్’
- మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు పేర్లు ఖరారు?
- అమెరికాలో ల్యాండైన జిన్‌పింగ్
- రోడ్డుపై చీపురు పట్టిన పోలీస్ అధికారి.. వీడియో వైరల్..!!
- ఏఐ వినియోగంలో సైబర్ భద్రతపై చర్చించిన నిపుణులు..!!
- కువైట్‌లో 40,660 కిలోల ఫుడ్ ధ్వంసం..!!







