'దొర'. పాటల విడుదల
- June 21, 2016
సత్యరాజ్, సిబిరాజ్, రాజేంద్రన్, కరుణాకరన్ ముఖ్య పాత్రధారులుగా నటించిన చిత్రం 'దొర'. ధరణిధరన్ దర్శకత్వం వహించిన చిత్రానికి జక్కం జవహర్‌బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మంగళవారం రాత్రి తాజ్‌బంజారాలో 'దొర' ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు హాజరై ఆడియో సీడీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో చంద్రబోస్, నాగేశ్వరర్‌రెడ్డి, చిత్రబృందం పాల్గొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







