హవల్లిలో ఆకస్మిక తనిఖీలు..5 మంది అరెస్ట్, 3 వాహనాలు సీజ్
- October 14, 2024
కువైట్: అంతర్గత మంత్రిత్వ శాఖ హవల్లిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు ప్రకటించింది. అదుపులోకి తీసుకున్న వారిలో మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న ఇద్దరు అనుమానితులు, ఇద్దరు వాంటెడ్ వ్యక్తులు, రెసిడెన్సీ చట్టాలు ఉల్లంఘించినవారు ఉన్నారని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో మూడు వాహనాలను సీజ్ చేసినట్టు వెల్లడించారు. దేశవ్యాప్తంగా భద్రత, పబ్లిక్ ఆర్డర్‌ను నిర్వహించడానికి కొనసాగుతున్న వ్యూహంలో ఈ తనిఖీలు భాగమని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







