ఒమన్ లో భారీ వర్షాలు..ఈ గవర్నరేట్లలో స్కూళ్లకు సెలవు..!!
- October 15, 2024
మస్కట్: ఒమన్ లో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో వివిధ గవర్నరేట్లలోని ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలతో సహా విద్యా సంస్థలకు అక్టోబర్ 15వతేదీన సెలవులు ప్రకటించారు. మస్కట్, నార్త్ అల్ షర్కియా, సౌత్ అల్ షర్కియా, అల్ వుస్తా, దక్షిణ అల్ బతినా, ఉత్తర అల్ బతినా, అల్ దఖిలియా, అల్ దహిరా, అల్ బురైమి గవర్నరేట్ల పర్వత ప్రాంతాలలోని పాఠశాలల్లో దూరవిద్యలో క్లాసులు నిర్వహించాలని ఉన్నత విద్య, పరిశోధన మరియు ఆవిష్కరణల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో సూచించింది.
అదే విధంగా నేషనల్ మల్టీ-హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సెంటర్ నివేదికల ఆధారంగా మస్కట్, సౌత్ అల్ షర్కియా, నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవు ప్రకటించారు.
తాజా వార్తలు
- యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- ఖతార్‌లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్‌లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్‌లో ట్రాఫిక్ మళ్లింపు..!!
- అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము







