బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 16వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- June 22, 2016
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 16వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు బుధవారం ఆస్పత్రి ఆవరణలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆస్సత్రి చైర్మన్, సినీ హీరో నందమూరి బాలక్రిష్ణ, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్, శాసనమండలి చైర్మన్ ఎంవీవీఎస్ మూర్తి, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావుతోపాలు పలువురు పాల్గొన్నారు. ఈసందర్బంగా ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలను వారు సమీక్షించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







