శబరిమల ఆలయ ప్రధాన పూజారిగా అరుణ్ కుమార్
- October 18, 2024
శబరిమల: కేరళలోని ప్రముఖ క్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయ ప్రధాన పూజారిగా అరుణ్ కుమార్ నంబూద్రి నియమితులయ్యారు. లాటరీ పద్ధతిలో ఆలయ అధికారులు ఎంపిక చేశారు. శబరిమల ఆలయానికి చెందిన 40 మంది పూజారులు ప్రధాన పూజారికి పోటీ పడ్డారు. లాటరీ ద్వారా ప్రధాన పూజారిగా అరుణ్ కుమార్ నంబూద్రి ఎంపికయ్యారు. అలాగే శబరిమల అయ్యప్ప ఆలయానికి వంద మీటర్ల దూరంలో కొలువైన మాలికాపురం ఆలయప్రధాన పూజారిగా కొజికోడ్కు చెందిన వాసుదేవన్ నంబూద్రి నియమితులయ్యారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







