చిత్రామృతం..ఏడాది చివర్లో గాయని అద్భుత సంగీత కార్యక్రమం
- October 18, 2024
హైదరాబాద్: హైదరాబాద్ శిల్పకళా వేదికలో డిసెంబర్ 22న చిత్రామృతం కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రముఖ గాయని కేఎస్ చిత్ర పరిశ్రమలోరి వచ్చి 45 ఏళ్ళు గడిచిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ సినీ సంగీతంలో అందించిన సేవలను గుర్తు చేస్తున్నారు. వినయం, వృత్తిపరమైన నిబద్ధత గురించి ప్రత్యేకంగా తెలిపారు. ఇది ఆమెతో పనిచేసిన ప్రతి ఒక్కరి పై చెరగని ముద్ర వేసిందన్నారు ఆర్పీ పట్నాయక్ . చిత్రామృతం కార్యక్రమాన్ని న్ ఛాంట్ మీడియా, ఎమ్3 ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్వహించనున్నాయని ఓ ప్రకటనలో వెలువడింది.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక