ఒమన్‌లో కుప్పకూలిన భవనం..ఇద్దరు మృతి
- October 20, 2024
మస్కట్: సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ లోని విలాయత్ ఆఫ్ సుర్లో పాత భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రవాసులు మరణించారని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) వెల్లడించింది. సమాచారం అందగానే సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ డిపార్ట్మెంట్ నుండి రెస్క్యూ బృందాలు తెల్లవారుజాము నుండి విలాయత్ ఆఫ్ సూర్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారు. సంఘటన స్థలం నుంచి ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మృతులు ఆసియా జాతీయులని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్‌లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు







