‘పొట్టేల్’కి పాజిటివ్ బజ్ పోలా.! అదిరిపోలా.!
- October 21, 2024
అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో ‘పొట్టేల్’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లూ చేసింది.
కాగా, ఈ సినిమాకి తొలి పోస్టర్ నుంచీ పాజిటివ్ బజ్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. ట్రైలర్‌కి విమర్శకుల ప్రశంసలు దక్కాయ్. అన్నింటీ మించి అనన్య నాగళ్ల వైపు నుంచి ఈ సినిమాకి పాజిటివ్ సైన్ కనిపిస్తోంది.
ఇటీవల వరదల నేపథ్యంలో అనన్య చేసిన సాయం అందర్నీ ఆలోచింపచేసింది. అలాగే ప్లాస్టిక్ వాడొద్దంటూ ఆమె సోషల్ మీడియాలో చేసిన ట్వీట్స్ కూడా కొందరు మేథావి వర్గం ఆమెకు సపోర్ట్‌గా నిలిచేలా చేశాయ్.
కొందరు మూర్ఖులు ఈ విషయమై అనన్యను దారుణంగా ట్రోల్ చేశారు. ఆ టైమ్‌లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనన్యకు సపోర్ట్‌గా నిలిచారు. దాంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ‘పొట్టేల్’ సినిమాపై మంచి అంచనాలున్నాయ్.
ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్‌లో సినిమాపై బజ్ బాగుంది. ఏమాత్రం కంటెంట్ బాగున్నా.. సినిమాకి తిరుగు లేదు. అలాగే అనన్యకీ తిరుగు లేదు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







