రమదాన్ సందర్భంగా తనిఖీలు విస్తృతం
- June 22, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్ (ఎంఇసి), పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా మూడో వారం కూడా ఉధృతంగా ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. దేశంలోని 1,400 ఔట్‌లెట్స్‌లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. యాక్సెసరీస్, క్లాత్స్, ఫుడ్ స్టఫ్, అలాగే కూరగాయలు పళ్ళ అమ్మకాలపై తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా 2008 చట్టం 8 వ నిబంధనల ఉల్లంఘన కింద 19 విభాగాల్లో కేసులు నమోదు చేశారు. ధరలు పెంచడం, సరైన అనుమతులు లేకుండా విక్రయించడం, ఆయా వస్తువులపై నిర్ధారిత ధరల్ని పేర్కొనకపోవడం వంటివి గుర్తించారు అధికారులు. నిబందనల్ని ఉల్లంఘించినవారికి తీవ్రతను బట్టి 3000 ఖతారీ రియాల్స్ నుంచి 1 మిలియన్ ఖతారీ రియాల్స్ వరకు జరీమానా విధించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!









