కువైట్ ఇండియన్ ఎంబసీలో ఆయుర్వేద దినోత్సవం.. పేర్ల నమోదుకు ఆన్ లైన్ లింక్..!!
- October 24, 2024
కువైట్: కువైట్ లోని భారత రాయబార కార్యాలయం.. 9వ 'ఆయుర్వేద దినోత్సవాన్ని' అక్టోబర్ 28న నిర్వహించనుంది. ఈ కార్యక్రమం భారత రాయబార కార్యాలయ ఆడిటోరియంలో సాయంత్రం 5:30 నుండి 6:30 గంటల వరకు జరుగుతుంది. ఆయుర్వేదంపై ఆసక్తి ఉన్నవారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈవెంట్‌కు హాజరు కావడానికి అక్టోబర్ 26వ తేదీలోపు https://forms.gle/Qh5fGPBLGfGcaHAu5 లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- ఖతార్‌లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్‌లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్‌లో ట్రాఫిక్ మళ్లింపు..!!
- అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము







