టర్కీ రక్షణ సంస్థపై ఉగ్రవాదుల దాడి..ఖండించిన సౌదీ అరేబియా
- October 24, 2024
అంకారా: తుర్కియేలోని ఒక రక్షణ సంస్థను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద దాడిని సౌదీ అరేబియా ఖండించింది. ఈ మేరకు తుర్కియేలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం తెలిపింది. టర్కీ రాజధాని అంకారాలో ఒక రక్షణ సంస్థను లక్ష్యంగా చేసుకోవడానికి తప్పుబట్టింది. అన్ని రకాల ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని సౌదీ ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఎంబసీ బాధిత కుటుంబాలకు, టర్కియే ప్రభుత్వానికి సానుభూతిని తెలియజేసింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







