పది గ్రాముల పసిడి ధర రూ.29,670కి చేరింది
- June 23, 2016
వరుసగా రెండో రోజు బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. రూ.30 తగ్గడంతో పది గ్రాముల పసిడి ధర రూ.29,670కి చేరింది. దేశీయ మార్కెట్లో నగల వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడం, విదేశీ మార్కెట్ల ప్రభావంతో ధర తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.6 శాతం తగ్గి 1,265.20 డాలర్లకు చేరింది. .
స్వల్పంగా పెరిగిన వెండి వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. రూ. 170 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 41,300కు చేరింది. పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్లు ఎక్కువవడంతో ధర పెరిగిందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







