జీసీసీలో లులూ భారీ విస్తరణ ప్రణాళిక.. వేలాది మందికి ఉద్యోగాలు..!!
- November 07, 2024
యూఏఈ: అబుదాబికి చెందిన రిటైల్ దిగ్గజం లులూ రాబోయే ఐదేళ్లలో జిసిసి దేశాల్లో 100 స్టోర్లను ప్రారంభించాలని యోచిస్తోందని, వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని లులు రిటైల్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యూసుఫాలీ తెలిపారు.లులూ IPO 25 నుండి 30 శాతానికి పెంచారు. 25 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయింది. ఇది నవంబర్ 14న అబుదాబి సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్‌లో షేర్లను లిస్ట్ అవుతోందని లులూ రిటైల్ CEO సైఫీ రూపవాలా తెలిపారు. “ప్రస్తుతం మాకు 50,000 మంది ఉద్యోగులు, 240 దుకాణాలు ఉన్నాయి. మరో 91 స్టోర్‌లు తెరిచే ప్రణాళిక ఉంది. దీంతో ఉద్యోగ కల్పన జరుగుతుంది. ”అని రూపవాలా అన్నారు.లులూ వివిధ దేశాలలో కూడా హైపర్ మార్కెట్లు, సూపర్ మార్కెట్లను నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల