ఈద్ అల్ ఎతిహాద్ పేరుతో యూఏఈ జాతీయ దినోత్సవ వేడుకలు..!!
- November 13, 2024
యూఏఈ: యూఏఈ జాతీయ దినోత్సవ వేడుకలకు అధికారికంగా 'ఈద్ అల్ ఎతిహాద్' అని నామకరణం చేసినట్టు నిర్వాహక కమిటీ ప్రకటించింది. 'యూనియన్' (ఎతిహాద్) థీమ్‌తో డిసెంబర్ 2, 1971న ఎమిరేట్స్ ఏకీకరణను పురస్కరించుకుని వేడుకలను జరుపుకోనున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 2న, యూఏఈ ఒక గొప్ప ప్రదర్శనను నిర్వహిస్తుంది. దీనికి సాధారణంగా ఎమిరేట్స్ పాలకులు హాజరవుతారు. ఈ ఏడాది షో ఎక్కడ ఉంటుందనేది ఇంకా వెల్లడించలేదు. అయితే ఆ రోజు ఏడు ఎమిరేట్స్‌లోని 'ఈద్ అల్ ఎతిహాద్ జోన్లలో' మల్టీ యాక్టివేషన్లు ఉంటాయని కమిటీ తెలిపింది.
జాతీయ దినోత్సవ సందర్భంగా డిసెంబర్ 2, 3 వరుసగా సోమవారం, మంగళవారం సెలవులు ప్రకటించారు. శనివారం-ఆదివారం వారాంతంతో కలిపితే, అది నాలుగు రోజుల సెలవు అవుతుందని 53వ ఈద్ అల్ ఎతిహాద్ సెలబ్రేషన్ ఆర్గనైజింగ్ కమిటీ వ్యూహాత్మక, సృజనాత్మక వ్యవహారాల డైరెక్టర్ ఈసా అల్సుబౌసి తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







