కొత్త ఫీచర్లు, అనుభవాలతో MIA బజార్ రిటర్న్..!!
- November 14, 2024
దోహా: మ్యూజియం ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్ (MIA) బజార్.. విక్రేతలు, సందర్శకులకు మరింత ఆనందదాయకమైన అనుభవాన్ని అందించడానికి తిరిగి వచ్చింది. MIA పార్క్ జోన్ 2 వద్ద ఉన్న ఈ అద్భుతమై ప్రదేశం దోహా వెస్ట్ బే సూపర్ వీక్షణలను అందిస్తుంది. మరుపురాని షాపింగ్ అనుభవంతోపాటు రిలాక్సేషన్ అనుభవం కోసం ఐకానిక్ స్కైలైన్ సరైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. MIA బజార్ స్థానిక వ్యాపారుల వినూత్నత, సృజనాత్మకతను ప్రదర్శించే ప్రాంతంగా మారింది. చేతితో తయారు చేసిన క్రాఫ్ట్‌లు, కళాకృతులు, ఫ్యాషన్ సహా అనేక రకాల ప్రత్యేకమైన ఉత్పత్తులను ఒకేచోట అందిస్తోంది. పార్క్ వాటర్ ఫ్రంట్ విజిటర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. స్టాల్స్ ప్రతి శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు, ప్రతి శనివారం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటాయి.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







