శృంగేరి శారద పీఠం ఉత్తరాధికారిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్

- November 15, 2024 , by Maagulf
శృంగేరి శారద పీఠం ఉత్తరాధికారిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్

తిరుమల: శృంగేరి శారద పీఠం ఉత్తరాధికారి శ్రీ విదు శేఖర భారతి తీర్థ స్వామీజీని టీటీడీ చైర్మన్  బి.ఆర్.నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమలలోని శృంగేరి శారద పీఠానికి చైర్మన్ దంపతులు గురువారం విచ్చేశారు.

ఈ సందర్భంగా చైర్మన్ దంపతులకు స్వామీజీ ఆశీర్వచనం అందించారు. అనంతరం సనాతన ధర్మవ్యాప్తి విస్తృతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చైర్మన్ స్వామీజీతో చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com