ఖతార్ ప్రభుత్వోద్యోగులకు ఈద్ కు ముందుగానే వేతనాలు
- July 07, 2015
ఈద్ ఉల్ ఫిత్ర్ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ముందస్తుగానే వేతనాలు అందజేయనున్నట్టు ఖతార్ పరిపాలన మరియు అభివృద్ధిశాఖ ప్రకటించింది. ఉద్యోగులు తమ వేతనాలను రమదాన్ , 27 వ రోజు, 1463 హెచ్, అంటే ఈ సంవత్సరం జులై 14 లోగా అందుకుంటారని, తద్వారా ఈద్ పండుగ సంబరాలను జరుపుకోవడానికి సౌలభ్యంగా ఉండుందని ఒక ప్రకటనలో ఆ శాఖ వారు తెలియజేశారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







