ఖైతాన్ తనిఖీల్లో 19 మంది అరెస్ట్..!!
- November 17, 2024
కువైట్: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఖైతాన్ ప్రాంతంలో సమగ్ర ట్రాఫిక్ భద్రతా టానికిలని నిర్వహించింది. ఇందులో జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెస్క్యూ పోలీస్, పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్ మరియు స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సెస్ పాల్గొన్నాయి. ఈ సందర్భంగా 2,511 ట్రాఫిక్ నోటీసులు జారీ చేసినట్టు, 19 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇందులో నివాస, ఉద్యోగ చట్టాలను ఉల్లంఘించినవారు, పరారీలో ఉన్నవారు, ID రుజువు లేని ఉన్నారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







