ఖైతాన్ తనిఖీల్లో 19 మంది అరెస్ట్..!!

- November 17, 2024 , by Maagulf
ఖైతాన్ తనిఖీల్లో 19 మంది అరెస్ట్..!!

కువైట్: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఖైతాన్ ప్రాంతంలో  సమగ్ర ట్రాఫిక్ భద్రతా టానికిలని నిర్వహించింది. ఇందులో జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్, జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెస్క్యూ పోలీస్, పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్ మరియు స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సెస్ పాల్గొన్నాయి. ఈ సందర్భంగా 2,511 ట్రాఫిక్ నోటీసులు జారీ చేసినట్టు,  19 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇందులో నివాస, ఉద్యోగ చట్టాలను ఉల్లంఘించినవారు, పరారీలో ఉన్నవారు, ID రుజువు లేని ఉన్నారని అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com