అంఘరా స్క్రాయార్డ్ పేలుడులో ఒకరు మృతి, మరొకరికి గాయాలు..!!

- November 19, 2024 , by Maagulf
అంఘరా స్క్రాయార్డ్ పేలుడులో ఒకరు మృతి, మరొకరికి గాయాలు..!!

కువైట్: అంఘరా స్క్రాయార్డ్‌లో ట్యాంక్ ట్రక్కు పేలిన ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా, మరొకరు గాయపడినట్లు కువైట్ ఫైర్ ఫోర్స్  ప్రకటించింది. మృతుడు ఈజిప్టు జాతీయుడిగా గుర్తించారు. అధికారుల కథనం  ప్రకారం, అంఘరా స్క్రాప్ ప్రాంతంలోని ట్యాంక్ ఫ్యాక్టరీలో ఉండగా ఈ సంఘటన జరిగింది. సమాచారం అందగానే ఫైర్ డిపార్టుమెంట్ వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చిందని అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com