టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడును కలిసిన కేటీఆర్
- November 20, 2024
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన బీఆర్. నాయుడు.. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు (కేటీఆర్)ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నందినగర్‌లోని నివాసం ఉన్నకేటీఆర్‌ను కలిసి శ్రీవారి ప్రసాదాలు, వేంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్.నాయుడుకు శాలువా కప్పి సన్మానం చేసి వెంకటేశ్వర స్వామి జ్ఞాపికను కేటీఆర్ అందజేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయం పై సీఎం రేవంత్ ని అభినందించిన ఎంపీలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
- వెదర్ అలెర్ట్..ఖతార్ లో భారీ వర్షాలు..!!
- SR324 మిలియన్లతో 2,191 మంది ఉద్యోగార్ధులకు మద్దతు..!!
- ఫోటోగ్రఫీ ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఒమన్..!!
- యూఏఈలో 17 కిలోల కొకైన్ సీజ్..!!







