త్వరలో కిచెన్ లెస్ సిటీగా దుబాయ్..!!
- December 03, 2024
దుబాయ్: ఎమిరేట్‌లో ఫుడ్ డెలివరీ, ఇ-కామర్స్ బిజినెస్ వేగంగా అభివృద్ధి చెందుతున్నది. కిచెన్లు లేని భవనాలను కలిగి ఉన్న ప్రపంచంలోని మొదటి నగరంగా దుబాయ్ త్వరలో మారనుంది. దుబాయ్‌లో కిచెన్‌లెస్ భవనాల ప్రణాళికలు ఇప్పటికే కొనసాగుతున్నాయని ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ నూన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ అలబ్బర్ వెల్లడించారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వేగంగా పెరగడం డైనింగ్ అలవాట్లను మార్చిందని అలబ్బర్ వివరించారు.
యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బిజెన్ వృద్ధి ముఖ్యంగా మహమ్మారి అనంతర కాలంలో పెరిగింది. 2017లో $1-బిలియన్ పెట్టుబడితో ప్రారంభించిన నూన్, అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజాలను సవాలు చేస్తూ యూఏఈలో ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!







