రాజ్యాంగం బుక్ పట్టుకుని రాహుల్, ప్రియాంక నిరసన
- December 06, 2024
న్యూ ఢిల్లీ: అదానీ అంశంపై పార్లమెంట్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. పార్లమెంట్ ఆవరణలో ఎంపీల ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక పాల్గొన్నారు. రాజ్యంగ పుస్తకం పట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మోదీ, అదానీ భాయ్ భాయ్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు. ఈడీ, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







