నూల్ కోల్ సూప్
- June 26, 2016
కావలసిన పదార్థాలు: నూల్కోల్ (ఆకులతో పాటు) - 1, ఉల్లిపాయ - 1, టమోటా - 1, క్యారెటు - చిన్నముక్క, మిరియాల పొడి - 1 టీ స్పూను చొప్పున, ఉప్పు - రుచికి తగినంత, వెల్లుల్లి - అర టీ స్పూను, లవంగం -1, దాల్చినచెక్క - అరంగుళం ముక్క, బిర్యానీ ఆకు - 1.
తయారుచేసే విధానం : రెండు కప్పుల నీటిలో నూల్కోల్, క్యారెట్, ఉల్లిపాయ, టమోటా ముక్కలతో పాటు దాల్చినచెక్క, బిర్యాని ఆకు, లవంగం వేసి ఉడికించాలి. చల్లారిన తర్వాత వడకట్టి మిర్యాలపొడి, ఉప్పు కలిపి ఒక పొంగు వచ్చాక దించేయాలి. సూపు వేడి వేడిగా ఉన్నప్పుడే బ్రెడ్ ముక్కలు నంజుకుంటూ తాగితే బాగుంటుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







