ఇరాక్‌లోని ఫల్లుజా నగరంలో ఐఎస్ స్థావరాలపై దాడిచేసిన ఇరాకీ దళాలు
- June 26, 2016
ఇరాక్‌లోని ఫల్లుజా నగరంలో ఐఎస్ ఉగ్రవాదుల చివరి స్థావరంపై ఇరాకీ దళాలు పట్టుసాధించాయి. ఐఎస్‌కు పట్టున్న చివరి ప్రాంతమైన వాయువ్యలోని గొలాన్ ప్రాంతం వైపు ఉగ్రవాద వ్యతిరేక దళాలు కదిలాయని లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్ వాహబ్ అల్సాదీ తెలిపారు. బాగ్దాద్‌కు పశ్చిమంగా ఉన్న ఈ పట్టణం పూర్తిగా స్వేచ్ఛావాయువులు పీల్చుకుందన్నారు. 2014లో ఐఎస్ ఈ నగరంపై పట్టుసాధించింది. ఇటీవల మేలో దీనిని తిరిగి చేజిక్కించుకోవడానికి ప్రభుత్వ దళాలు పోరు ప్రారంభించాయి. ఈ పోరాటంలో మొత్తం 1800 మంది మిలిటెంట్లు మృతి చెందారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







