అబుధాబీలో ఇకపై అవసరంలేని హైస్కూల్ అటెస్టేషన్లు
- July 08, 2015
ఈ సంవత్సరం నుండి, విద్యావ్యవహారాల మంత్రిత్వశాఖ వారి కరికులమ్ ను పాటించే పాఠశాలల విద్యార్ధులు, యూనివర్సిటీలలో ఎన్రోల్ చేసుకోవడానికి ముందు వారి హై స్కూలు సర్టిఫికెట్లను అటెస్టేషన్ చేయించనవసరం లేదని అబుధాబీ ఎడుకేషన్ కౌన్సిల్ మరియు ఉన్నత విద్య మరియు శాస్త్రీయ పరిశోధన శాఖ వారు ప్రకటించారు. దీనివల్ల యు.ఎ. ఈ. యూనివర్సిటీ, హైయ్యర్ కాలెజస్ ఆఫ్ టెక్నాలజీ, జాయెద్ యూనివర్సిటీ, ఖలీఫా యూనివర్సిటీ, ఎమిరేట్స్ కాలేజ్ ఫర్ ఎడుకేషనల్ డెవలప్మెంట్ మరియు అబుధాబీ సెంటర్ ఫర్ టెక్నికల్ అండ్ వొకేషనల్ ఎడుకేషనల్ ట్రైనింగ్ లలో చేయబోయే గ్రేడ్ 12 విద్యార్ధులకు సౌలభ్యంగా ఉంటుంది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







